Y

YouLibs

Remove Touch Overlay

Boy Kidnap from MGBS Ends On Happy Note | హైదరాబాద్ MGBSలో అపహరణకు గురైన బాలుడి ఆచూకీ లభ్యం

Duration: 00:46Views: 39.3KLikes: 333Date Created: May, 2022

Channel: ETV Telangana

Category: News & Politics

Tags: etv11etv telugunational news videotelangana latest newsetv aahaandhravanitelangana updateslakshyamlive tvetv11 indiaetv sukhibhavahealth showetvteluguetv worldetv telanganaetv news live videoetv talkiesetv sakhitelangana newsetv margadarsietvandhravanivideotelugu newsaplatest newsetv newsvideoap newshealth magazineetv andhravanietv aplatest news videosmunrdhaduguetv andhra pradeshnewsetv liveetv ghantaravam

Description: హైదరాబాద్ MGBSలో అపహరణకు గురైన బాలుడి ఆచూకీ లభ్యమయ్యింది. CBS వద్ద నల్గొండ బస్సులో నవీన్ కనిపించినట్లు పోలీసులు తెలిపారు. APలోని అన్నమయ్య జిల్లాకు చెందిన లక్ష్మణ్... బంధువుల ఇంట్లో ఉంటున్న అతడి కుమారుడిని తీసుకెళ్లేందుకు 9వ తేదీన హైదరాబాద్ కు వచ్చారు. MGBS ప్లాట్ ఫారం 44 వద్ద బాలుడిని కూర్చోబెట్టి మూత్రశాలకు వెళ్లారు. తిరిగి వచ్చేసరికి నవీన్ కనిపించకపోవటంతో...పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలించారు. బాలుడు గుర్తు తెలియని వ్యక్తితో నడుచుకుంటూ వెళ్లినట్లు గుర్తించారు. మిర్యాలగూడ నుంచి వచ్చిన బస్సులో బాలుడిని గమనించిన కండక్టర్..పోలీసులకు సమాచారం అందించారు. నవీన్ ను పోలీసులు కుటుంబసభ్యులకు అప్పగించారు. అపహరించిన వ్యక్తే బస్సులో ఎక్కించినట్లు అనుమానిస్తున్నారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు #EtvTelangana #LatestNews #NewsOfTheDay #EtvNews ------------------------------------------------------------------------------------------------------ ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps ------------------------------------------------------------------------------------------------------ For Latest Updates on ETV Telangana Channel !!! ☛ Visit our Official Website: ts.etv.co.in ☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7 ☛ Subscribe to our YouTube Channel : bit.ly/2UUIh3B ☛ Like us : facebook.com/ETVTelangana ☛ Follow us : twitter.com/etvtelangana ☛ Follow us : instagram.com/etvtelangana ☛ Etv Win Website : etvwin.com -------------------------------------------------------------------------------------------------------

Swipe Gestures On Overlay
Filters:
CategoryChannelDate CreatedDurationLikesPopularityTagsTitleViews
1-10mins10-30mins30mins+past weekpast monthpast year2021-20242015-2020
    Items shown
    to: 10
    of:999
    123...100